స్పెషల్ థాంక్స్ టూ నరేష్ కుమార్ రెడ్డి (సెల్ నెంబర్:- 9989121475)
ఫ్రెండ్స్ గ్రామాల్లో ఉన్న ట్యాలెంట్ ను ప్రపంచానికి Rayalaseema village show ద్వారా తెలియయజేయడం.. వారిలో ఉన్న ప్రతిభను వెలుగులోకి తేవడంతో మా ప్రధానా ఉద్యేశం. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి విజయాల్లో దూసుకుపోతున్న వారి సక్సెస్స్ స్టొరీలను మీ ముందు ఉంచుతాము. అంతేకాదు... సీమ వంటలు, సంస్కృతి, సాంప్రదాయాన్ని కూడా ఎలుగెత్తి చాటడం ఇందులో భాగం. మిత్రులు మీరు కూడా మీ ప్రాంతాల్లో జరిగే పండుగలు, వివిధ కార్యక్రమాలను మాకు వీడియో రూపంలో పంపవచ్చు. కింద మెయిల్ ఐడీ, వాట్స్ యాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. వాటికి పంపవచ్చు. మీ వివరాలు కూడా ఇస్తే వీడియో కింద జత చేస్తాము. ఏదైనా వివరాల కోసం వాట్స్ యాప్ గ్రూప్ లో సంప్రదించవచ్చు.
యూట్యూబ్ ఛానెల్లో
క్రింద ఉన్న లింక్ ని ఓపెన్ చేసి చూడండి
https://www.youtube.com/watch?v=u_1P26Cylg4&t=2s
యూట్యూబ్ ఛానెల్లో
క్రింద ఉన్న లింక్ ని ఓపెన్ చేసి చూడండి
https://www.youtube.com/watch?v=u_1P26Cylg4&t=2s

0 comments: