Monday, November 20, 2017

Here u go...
కడపజిల్లా, పులివెందుల తాలుకా, సింహాద్రిపురం మండలం,
గురిజాల గ్రామంలో ఉన్న నేతాజీ స్కూల్ కరెస్పాండంట్
గౌరవనీయులైన శ్రీ చంద్ర మోహన్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ ప్రోమో మీ " Rayalaseema Village Show " యూట్యూబ్ ఛానెల్లో
క్రింద ఉన్న లింక్ ని ఓపెన్ చేసి చూడండి
https://youtu.be/LHlpJPqKR64


Sunday, November 19, 2017

గురిజాల గ్రామంలో కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతున్న గురుకుంట తిరుణాల.

క్రింద ఉన్న లింక్ ని చేసి చూడండి.



గురిజాల గ్రామంలో అతి చిన్న వయసులో చాలా తక్కువ సమయంలో తన స్వయంకృషితో ఎదిగి ఈరోజు ప్రతి తెలుగు విద్యార్థికి, ప్రతి మనిషికి, ఆదర్శంగా నిలిచిన వ్యక్తి.

గౌరవనీయులైన

#Chandra_Mohan_Reddy గారి గురించి మా ఈ #RayalaseemaVillageShow యొక్క #Success_Story చిన్న Interview.

క్రింద ఉన్న లింక్ ని ఓపెన్ చేయండి.